BJP లో మళ్ళీ చక్రం తిప్పనున్న Bandi Sanjay... కీలక పదవి కోసం సన్నాహాలు.. | Telugu OneIndia

2023-07-07 4,283

బండి సంజయ్ కు రాష్ట్ర స్థాయి పదవి పోయింది. ఇప్పుడు జాతీయ స్థాయి పదవి దక్కనుంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Bandi Sanjay chances to get cabinet berth in PM Modi's Govt as report, Who will get chance from AP.

#BandiSanjay
#KishanReddy
#PMModi
#BJP
#TelanganaBJP
#Andrapradesh
#APGovernment
#APPolitics
#GVL
#Telangana
~PR.39~